Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం చెన్నకేశవ ఆలయంలో వరుణ యాగం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:20 PM మార్కాపురంGeneral
మార్కాపురం చెన్నకేశవ ఆలయంలో వరుణ యాగం - Udayam
మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వరుణ జపాలు, హోమాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అర్చకులు శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణాలు, గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...