Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారెమ్మ తల్లి గుడి దారి కోసం నిరసన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:32 AM ఖమ్మంGeneral
మారెమ్మ తల్లి గుడి దారి కోసం నిరసన - Udayam
పెనుబల్లి మండలం చింతగూడెంలో మారెమ్మ తల్లి ఆలయానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఎస్సీ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ఆలయానికి వెళ్లే ప్రధాన దారి ఆక్రమణకు గురైందని గ్రామస్థులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మారెమ్మ తల్లిని పూజిస్తున్నామని, ప్రస్తుతం భక్తులు ఆలయానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి దారి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...