మార్చి 18 నుంచి 'పది' పరీక్షలు!

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ పరీక్షలకు సుమారు 5.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఫీజు చెల్లింపునకు ఈ నెల 26 వరకు గడువు ఉంది.
Comments
Loading comments...
