Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వం చాటిన RPF సిబ్బంది

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మానవత్వం చాటిన RPF సిబ్బంది - Udayam
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని సికింద్రాబాద్ RPF, ‘మార్వారీ యువ మంచ్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి బృహత్ రక్తదాన శిబిరం నిర్వహించింది. RPF, ఎలక్ట్రికల్, వర్క్స్, సీడబ్ల్యూ విభాగాలకు చెందిన 15 మంది సిబ్బంది రక్తదానం చేశారు. అధికారులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.

Comments

G
Loading comments...