Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వమే మతంగా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 9:43 PM నిజామాబాద్General
మానవత్వమే మతంగా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు - Udayam
భీంగల్‌కు చెందిన 12 ఏళ్ల చిన్నారి బేబీ షేక్ షైనాజ్ గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స అవసరమైన సమయంలో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ అండగా నిలిచింది. చిన్నారి వైద్య ఖర్చుల కోసం ఫౌండేషన్ తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. మతాలకు అతీతంగా అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వమే లక్ష్యంగా కొనసాగిస్తున్న ఈ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...