వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ సేవే మాధవ సేవని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతురాలు భారతరత్న మదర్ థెరిసా అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
బుధవారం ఆమె 116వ జయంతి సందర్భంగా విజయనగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో మదర్ థెరిసా క్లబ్, GGH ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె జీవితమంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, ఆపన్నులకు సేవ చేయడానికే అంకితం చేశారని అన్నారు.
Comments
Loading comments...

