Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడులో డిజిటల్ క్రాప్ సర్వే వేగంవంతం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:49 AM జోగులాంబ గద్వాల్ General
మానవపాడులో డిజిటల్ క్రాప్ సర్వే వేగంవంతం - Udayam
మానవపాడు మండలంలో వరి, పత్తి, కంది, మిరప పంటల డిజిటల్ క్రాప్ సర్వే వేగంగా జరుగుతోంది. ప్రభుత్వ కొనుగోళ్లు, పథకాల ప్రయోజనాలకు ఈ సర్వే తప్పనిసరని అధికారులు తెలిపారు. గ్రామ వలంటీర్లు పొలాల వద్ద పంటల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సెప్టెంబర్ 30లోపు డిజిటల్ సర్వే నమోదు పూర్తి చేసుకోవాలని ఏవో సందీప్ సూచించారు.

Comments

G
Loading comments...