Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ హక్కుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా జర్నలిస్ట్ సాయి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 7:37 PM గుంటూరుGeneral
మానవ హక్కుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా జర్నలిస్ట్ సాయి - Udayam
జాతీయ మానవ హక్కుల సంఘం ఉపాధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సాయి చంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కేఎస్ జ్యోతిశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఛైర్మన్‌కు సాయి చంద్ ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో, నిష్పక్షపాతంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...