Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక వికలాంగుల పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 1:01 PM విజయనగరంGeneral
మానసిక వికలాంగుల పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలు - Udayam
మేగా యూత్ ఫోర్స్ ఆద్వర్యంలో శనివారం విజయనగరం జిల్లా కొత్తవలసలోని చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రముఖ సినీ నటుడు చిరంబీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్తానిక జనసేన నాయకులు గొరపల్లి రవికుమార్‌, గొరపల్లి చినబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేకు కత్తిరించి చిన్నారులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వేపాడ మండల అధ్యక్షులు సుంకరి అప్పారావు , చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...