Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక సవాళ్ల పరిష్కారానికి అంతర్‌-విభాగ దృక్కోణాలు అవసరం

Follow Udayam on Google
Ajay Krishna Aug 18, 2026 7:55 PM సంగారెడ్డిGeneral
మానసిక సవాళ్ల పరిష్కారానికి అంతర్‌-విభాగ దృక్కోణాలు అవసరం - Udayam
మానసిక, సామాజిక సవాళ్ల పరిష్కారానికి అంతర్‌-విభాగ దృక్కోణాలు అవసరమని సైకాలజీ నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం‌లో ‘సైకాన్‌ ’26’ పేరుతో సదస్సు జరిగింది. క్లినికల్‌, సోషల్‌, హెల్త్‌, ఎడ్యుకేషనల్‌ సైకాలజీతో పాటు ఏఐ, టెక్నాలజీ తదితర రంగాలపై చర్చించారు. మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గెర్డ్‌ గిగెరెంజర్‌ కీలకోపన్యాసం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...