వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు మునిగేలా చెరువులో పూడిక తొలగిస్తున్నారు.
నిమజ్జనం కోసం క్రేన్లు, లైటింగ్, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పనులు చేస్తుండగా సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

