వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని అర్జీలు స్వీకరించారు.
లింగవ్వ అనే బాధితురాలికి అక్కడికక్కడే ఒంటరి మహిళా పెన్షన్ మంజూరు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా మండల స్థాయిలోనే సేవలు అందిస్తున్నామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

