Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానీలలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 8:24 AM రాజన్న సిరిసిల్లGeneral
మానీలలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...