వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మానేరు కరకట్ట పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి మూడు కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనులను నీటి పారుదల, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను పర్యవేక్షించి పూర్తిగా చేయాలని సూచించారు.
పరిశీలనలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, నీటి పారుదల అధికారి దయాకర్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పాల్గొన్నారు.
Comments
Loading comments...

