Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం గిరిజన గ్రామాల రోడ్లు అధ్వానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 4:46 PM నిర్మల్ General
మామడ మండలం గిరిజన గ్రామాల రోడ్లు అధ్వానం - Udayam
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని రాయదారి, తాండ్ర, వాస్తాపూర్, కిషన్ రావు పేట, పరిమండలి గ్రామాల అంతర్గత రోడ్డు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పాడైపోయాయని గ్రామస్తులు పేర్కొన్నారు. కురుస్తున్న వర్షాలతో కాలినడకన మాత్రమే ఈ రోడ్లపై నుండి వెళ్ళవచ్చునని పేర్కొన్నారు. సాధారణ , భారీ వాహనాలు తమ గ్రామాలకు రావాలంటేనే వెనుక ముందు అవుతున్నాయని వాపోయారు.

Comments

G
Loading comments...