Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాల్‌ నుంచి ఐఎస్‌ సదన్‌కు మెట్రో డీలక్స్‌ బస్సులు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:22 AM రంగారెడ్డి General
మాల్‌ నుంచి ఐఎస్‌ సదన్‌కు మెట్రో డీలక్స్‌ బస్సులు - Udayam
మాల్‌ నుంచి ఐఎస్‌ సదన్‌ వరకు ప్రతి అరగంటకు ఒక మెట్రో డీలక్స్‌ బస్సు నడుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ సుజాత తెలిపారు. ఈ బస్సులు స్థానిక డిపోకు చెందినవని పేర్కొన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...