వార్తలకు తిరిగి వెళ్లండి

చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం మాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణలో మాలలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎస్సీ మాల నాయకుడు బండారి తిరుమల్ తెలిపారు. తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు.
Comments
Loading comments...

