Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం భూ సర్వేపై రైతుల ఆరోపణ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:43 PM అనకాపల్లి General
మాకవరపాలెం భూ సర్వేపై రైతుల ఆరోపణ - Udayam
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం పైడిపాల, బూరుగుపాలెం గ్రామాల్లో పరిశ్రమల కోసం జరుగుతున్న భూ సర్వేలో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను వివరించారు. సుమారు 70 ఎకరాల భూములకు సంబంధించి స్థానికులు కాని వారిని అర్హులుగా రెవెన్యూ అధికారులు జాబితాలో చేర్చారని రైతులు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...