వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలోని ముళ్ళ మైదానంలో నివాసముండే మాజీ వార్డు సభ్యుడు మహబూబ్ ఆకస్మికంగా మృతి చెందాడు. మహబూబ్ కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. అయితే గురువారం రాత్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివిధ పార్టీల నాయకులు మహబూబ్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

