వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట సుబ్బమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

