Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సర్పంచ్ హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 8:50 PM కామరెడ్డిGeneral
మాజీ సర్పంచ్ హత్యకు నిరసనగా వర్ని చౌరస్తాలో ధర్నా - Udayam
వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్వర్లు (వెంకన్న) హత్యకు నిరసనగా మంగళవారం వర్ని చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...