వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం జగన్‌ను తాడేపల్లిలో ఆముదాలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మేరకు ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు. అలాగే, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయనకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

