వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రక్షాబంధన్ ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయ. కార్యక్రమానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా అనంతపురం వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి రక్షాబంధన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

