వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనికులు ఈ సి హెచ్ ఎస్ ద్వారా అందుతున్న క్యాష్‌లెస్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఈసిహెచ్ఎస్ ఇన్‌చార్జ్ అధికారి కెప్టెన్ కృష్ణచైతన్య ప్రసాద్ కోరారు.
గత 15 ఏళ్లుగా చిత్తూరులో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ ఎయిర్‌ఫోర్స్, నేవీ, పారామిలటరీ దళాలకు చెందిన సుమారు 22 వేల మంది మాజీ సైనికులు ఈ సేవలనువినియోగించు కుంటున్నారని చెప్పారు.
Comments
Loading comments...

