వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా–తిరంగా యాత్ర”లో భాగంగా బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. బోగ శ్రావణి మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.కార్గిల్ యుద్ధంలో గాయపడి ఎడమ కన్నును కోల్పోయినప్పటికీ సుమారు 19 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆయన త్యాగం చిరస్మరణీయమని ఆమె కొనియాడారు.
మాజీ సైనికుల సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

