Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనిక ఉద్యోగులకు ఘనంగా సన్మానం

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 6:47 PM అనంతపురంబిజినెస్
మాజీ సైనిక ఉద్యోగులకు ఘనంగా సన్మానం - Udayam
దేశంకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో సేవలు అందించిన మాజీ సైనిక ఉద్యోగుల సేవలు మరువలేమని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పేర్కొన్నారు. గురువారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులను శాలువాతో సత్కరించి సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు భద్రతను కల్పిస్తున్న ప్రతి ఒక్క సైనికుడిని గౌరవంతో సత్కరించుకోవాలన్నారు.

Comments

G
Loading comments...