వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీ నాంచారమ్మ చిత్ర పటాన్ని బీబీ నాంచారమ్మ వంశానికి చెందిన మాజీ జ్యుడీషియల్ జడ్జి బాషా నవాజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కంకణాల పెంచల నాయుడు స్వామి మరియు తెలంగాణ బిషప్ శ్రీనివాస మూర్తి కలిసి అందించారు.
అతి త్వరలో తిరుపతిలో బీబీ నాంచారమ్మ దేవస్థానం శంకుస్థాపన జరగబోతుంది. బీబీ నాంచారమ్మ వంశస్తుడైన మాజీ న్యాయమూర్తికి ఆమె చిత్రపటాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Loading comments...

