వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్లు పూజారి నరసింహులు, రాపల్లె యాదయ్య, పూజారి జగన్, లింగంతో పాటు 30 మంది బిజెపి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
వారికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి మాజీ మంత్రి పార్టీ లోకి ఆహ్వానించారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు పని చేయాలన్నారు.
Comments
Loading comments...

