వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కాశీబుగ్గ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను పలాస కోర్టు బుధవారం కొట్టివేసింది.
కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఆయన ప్రస్తుతం అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసుపై గురువారం సోంపేట కోర్టులో విచారణ జరగనుందని న్యాయవాదులు తెలిపారు.
Comments
Loading comments...

