వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ మండలం యారోనిపల్లి గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ ల్యాండ్ మార్క్స్ రిసార్ట్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు కుటుంబాలతో వచ్చి ప్రశాంతంగా గడిపి వెళ్లే విధంగా సౌకర్యాలు కల్పించిన నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి రిసార్టులు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుతో టూరిజం పల్లెలకు విస్తరించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
Comments
Loading comments...

