వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు చేసిన ఆరోపణలను రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ డీఐజీ బాలస్వామి ఖండించారు. ఒప్పందం లేకుండా రూ.4.5 కోట్లు ఎలా ఇచ్చారని, మంత్రిగా చేసిన వ్యక్తి అసైన్డ్ భూములు ఎలా కొంటారని ఆయన నిలదీశారు.
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు రావెలపై పరువు నష్టం దావా వేస్తానని మంగళవారం గుంటూరులో మీడియా సమావేశంలో హెచ్చరించారు.
Comments
Loading comments...

