వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్నారు. కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసారనే ఆరోపణలతో అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

