వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలోని గంగాపూర్ రోడ్డులోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు పిట్టల మురళీ అన్నారు.
ఉదయం 9 గంటలకు ఆవిష్కరణ ఉంటుందని మాజీ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

