వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి, నేత కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Loading comments...

