Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 10:32 AM వనపర్తిGeneral
మాజీ కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలి - Udayam
ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖానాపురం మాజీ కౌన్సిలర్ చెన్నయ్య నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు సంతోష్కుమార్ ఆరోపించారు. ఆత్మకూరులో సంఘం నాయకులు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...