Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి

Follow Udayam on Google
dasari naveen kumar Jul 31, 2026 9:37 AM వికారాబాద్General
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతికి తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి (వికారాబాద్) కన్వీనర్ ఎం.కె.పి. ఖదీర్ పాషా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొంటూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అశ్రునివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...