Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు

Follow Udayam on Google
Jaipal Aug 18, 2026 3:43 PM నాగర్ కర్నూల్General
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అనగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడిన మర్రి జనార్దన్ రెడ్డి.

Comments

G
Loading comments...