వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. మార్కెట్ నిలిచిపోవడంతో రైతులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ఆయన, మార్కెట్ సెక్రటరీకి ఫోన్ చేసి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

