వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం తో గత ఆదివారం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడి గురువారం మరణించారు.
ఈ సందర్భంగా బూత్పూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ నివాళులు అర్పించారు. వారి మృతి పట్ల ఒక ప్రకటనలో భాధ ను వ్యక్త పరుస్తూ, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
Comments
Loading comments...

