వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తగిలేపల్లి మాజీ సర్పంచ్ మైసమ్ వెంకన్న హత్యకు నిరసనగా మంగళవారం వర్ని మండల కేంద్రంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మ దహనం చేయడం
ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ బుధవారం బాన్సువాడ, వర్ని, రుద్రూర్ తదితర పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
Comments
Loading comments...

