Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్ నారాయణను సన్మానించారు

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 7:05 PM మహబూబ్‌నగర్General
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్ నారాయణను సన్మానించారు - Udayam
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన వెంకట్ నారాయణ ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాలు సేవలందించి ఇటీవలే పదవీ విరమణ పొందిన నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట్ నారాయణ సేవలను అభినందిస్తూ పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...