వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మాజీ శాసనసభ్యులు , శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో ఆదివారం స్తానిక విఆర్ గ్రాండ్‌లో విజయనగరం మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం పై దిశానిర్దేశం చేసారు. అనంతరం మాజీ ఎంపీటీసీల సేవలను గుర్తించి వారిని సన్మానించారు.
Comments
Loading comments...

