వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగోట్ల వీరభద్రస్వామి ఆద్వర్యంలో బుధవారం విజయనగరంలోని 62వ డివిజన్ YSR నగర్‌లో YCP విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని బలోపీతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు 62వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా కనకల సంతోష్‌ను ప్రకటించారు.
Comments
Loading comments...

