Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డీజీపీ మృతిపై చంద్రబాబు సంతాపం

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:41 AM అమరావతిGeneral
మాజీ డీజీపీ మృతిపై చంద్రబాబు సంతాపం - Udayam
రిటైర్డ్ డీజీపీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిబద్ధత, కఠిన నిర్ణయాలు, వినూత్న ఆలోచనలతో ప్రజాసేవలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. పోలీసింగ్, ఇంటెలిజెన్స్, రవాణా, పరిపాలన రంగాల్లో సంస్కరణలు, సాంకేతికత వినియోగానికి కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...