వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై ప్రభావాన్ని వివరించి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

