వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని జిల్లా న్యాయమూర్తి పూజ సూచించారు. గీసుకొండ మండలం మొగిలిచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు పాఠశాల నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

