Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు నాశనం అవుతుంది : ఎస్సై రవి చంద్ర కుమార్

Follow Udayam on Google
devendra Aug 20, 2026 6:29 PM తూర్పుగోదావరిGeneral
మాదకద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు నాశనం అవుతుంది : ఎస్సై రవి చంద్ర కుమార్ - Udayam
మాదకద్రవ్యాల వినియోగంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఎస్సై రవిచంద్రకుమార్ అన్నారు. బిక్కవోలు మండలం పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం కనెక్ట్ యూత్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ...మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.బాలికల భద్రత కోసం శక్తియాప్ వినియోగం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...