Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల పై అవగాహన నిర్వహించిన ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 3:27 PM విజయనగరంGeneral
మాదకద్రవ్యాల పై అవగాహన నిర్వహించిన ఎస్ఐ - Udayam
యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజయనగరం జిల్లా గుర్ల SI నారాయణరావు సూచించారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ఆయన శుక్రవారం స్దానిక ప్రజలకు మహిళలు, రోడ్డు భద్రత, గంజాయి నివారణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మాదకద్రవ్యాల అనర్థాలను వివరించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...