Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 7:59 PM కరీంనగర్General
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్ చిత్రా మిశ్రా - Udayam
సమాజానికి మేలు చేకూర్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...