Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 5:21 PM పార్వతీపురం మన్యంGeneral
మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ - Udayam
త్వరలో ఏర్పాటు చేయబోయే తమ పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషం, ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉంటుందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. 'మాది ఒరిజినల్ రెడ్ల పార్టీ' అంటూ YCP అధినేతను ఉద్దేశించే ఆయన పరోక్షంగా కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతోంది. CBN ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...